కాంగ్రెస్, BRSను అభినందిస్తున్నా: చంద్రబాబు (వీడియో)

78చూసినవారు
హైదరాబాద్ అభివృద్ధిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్ లో మాట్లాడుతూ.. 'నాలెడ్జ్ ఎకానమీని టీడీపీ ప్రారంభించింది. ఆ తర్వాత వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు దాన్ని కొనసాగించాయే తప్పా చెడగొట్టలేదు. అందుకు అభినందిస్తున్నా. కాంగ్రెస్, BRS పదేళ్ల చొప్పున పాలించాయి. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్