*పవర్ వీడర్: ఈ యంత్రాలు రెండు రకాలు. ఒకటి కలుపు తీయడానికి ఉపయోగిస్తే, ఇంకొకటి పొలం దున్నేందుకు ఉపయోగపడుతాయి.
*కల్టివేటర్: ఇది ట్రాక్టర్‌కు అనుసంధానంగా ఉంటుంది. ఈ యంత్రం పొలాల్లో దుక్కులు దున్నేందుకు ఉపయోగపడుతుంది.
*మేజ్‌సెల్లార్: మక్కలు, జొన్న కంకులు పట్టేందుకు మేజ్‌సెల్లార్ యంత్రాన్ని ఉపయోగిస్తారు.
*బేలర్: వరి కోసిన తర్వాత గడ్డిని కట్టలు కట్టేందుకు ఉపయోగిస్తారు.