మీలో చాలా మంది కుక్కలు, పిల్లులను పెంచుకునే అలవాటు ఉంటుంది. అయితే ఈ పెంపుడు జంతువుల వల్ల మనుషులకు చాలా ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. పెంపుడు జంతువులతో దగ్గరగా ఉన్నప్పుడు అవి కరచినా, తుమ్మినా రేబిస్ వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీంతో తీవ్రమైన తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం వంటివి వస్తాయి. రేబిస్ అనేది ప్రాణాంతక వ్యాధి. కాబట్టి పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.