మీ పంటలకు మిడతలు నష్టం కలిగిస్తున్నాయా?

53చూసినవారు
మీ పంటలకు మిడతలు నష్టం కలిగిస్తున్నాయా?
పంట పొలాల్లో మిడతలు ఉండటం సహజం. అయితే ఇవి ఆకులను తిని పంటలను నాశనం చేస్తుంటాయి. వీటి నుంచి పంటను కాపాడుకోవడానికి లీటర్ నీటిలో మలథియాన్ 2 మి.లీ., క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. కలిపి స్ప్రే చేయాలి. లీటర్ నీటిలో డైక్లోరోవాస్ 1.5 మి.లీ. కలిపి పిచికారీ చేసినా ఫలితం ఉంటుంది. ఇక పెరటితోటలకు వెల్లుల్లి ద్రావణం స్ప్రే చేస్తే పరిష్కారం ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్