ఈ లక్షణాలు థైరాయిడ్ సంకేతమా?

1870చూసినవారు
ఈ లక్షణాలు థైరాయిడ్ సంకేతమా?
వృద్ధాప్యానికి చేరువవుతున్న కొద్ది కొందరిలో థైరాయిడ్ లెవల్స్ (హైపో థైరాయిడిజమ్) తగ్గుతుంటాయి. థైరాయిడ్ హార్మోన్ తగినంతగా లేకపోతే అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. అయితే ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరగటం, గుండె బలహీనం, మలబద్ధకం, ఒంట్లో నొప్పులు, మానసిక సమస్యలు, మతిమరుపు ఇలాంటి లక్షణాలు ఉంటే దానిని హైపో థైరాయిడిజమ్ గా గుర్తించవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్