నరేంద్ర మోదీ 3.0లో మంత్రులు వీరేనా? (2/2)

79చూసినవారు
నరేంద్ర మోదీ 3.0లో మంత్రులు వీరేనా? (2/2)
నరేంద్ర మోదీ 3.0లో మంత్రులు ఎవరున్నారో చూద్దాం. శోభా కరంద్లాజే, రవ్‌నీత్ సింగ్ బిట్టు, సర్బానంద సోనోవాల్, అన్నపూర్ణా దేవి, జితిన్ ప్రసాద్, మనోహర్‌లాల్ ఖట్టర్, హర్ష్ మల్హోత్రా, నిత్యానంద రాయ్, అనుప్రియా పటేల్, అజయ్ తమ్తా, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్, సావిత్రి ఠాకూర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని, మురళీధర్ మోహన్ లు మంత్రులుగా ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్