స్థిరంగా బంగారం, వెండి ధరలు

80చూసినవారు
స్థిరంగా బంగారం, వెండి ధరలు
గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులకు గురైన బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.71,670 వద్ద కొనసాగుతోంది. అలాగే కేజీ వెండి ధర రూ.96,000 వద్ద కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్