చేపలు కొంటున్నారా.. తాజావో కాదో ఇలా తెలుసుకోండి..

1072చూసినవారు
చేపలు కొంటున్నారా.. తాజావో కాదో ఇలా తెలుసుకోండి..
చేపల్లో కొవ్వు తక్కువ.. నాణ్యమైన పోషకాలు ఎక్కువ. వారంలో రెండుసార్లయినా చేపలు తింటే.. మనం ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. చేపలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటివి కంట్రోల్‌లో ఉంటాయి. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అంతా కల్తీ అయిపోయింది. అయితే, కల్తీ చేపలను తెలుసుకోవాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. చేపల కళ్లపై తెల్లటి పూత ఉన్నా, అవి లోతుగా ఉన్నా.. అలాంటి చేపలు పాడైపోయాయని అర్థం.
Job Suitcase

Jobs near you