పత్తి సాగు చేస్తున్నారా.. విత్తన శుద్ది ఎలా చేయాలంటే?

81చూసినవారు
పత్తి సాగు చేస్తున్నారా.. విత్తన శుద్ది ఎలా చేయాలంటే?
ఖరీఫ్ సాగులో పండించే వాణిజ్య పంటలలో పత్తి అగ్రస్థానంలో ఉంది. పత్తి సాగుకు ముందు విత్తన శుద్ధి కోసం కిలో విత్తనానికి మొదట ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా. లేదా థయోమిధాక్సమ్ 4 గ్రా. కలిపి తర్వాత థైరము 2 గ్రా. లేదా కార్బాక్సిన్+థైరం 3.5 గ్రా.లతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడి లేదా సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్‌తో విత్తన శుద్ధి చేసినట్లయితే పంట తొలిదశలో ఆశించే చీడ పీడల నుంచి సురక్షితంగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్