మోదీ సర్కార్ ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు: ఖర్గే

63చూసినవారు
మోదీ సర్కార్ ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు: ఖర్గే
నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి వచ్చిందని, అది త్వరలోనే కుప్పకూలుతుందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జోస్యం చెప్పారు. "కేంద్రంలో బలహీనమైన, కిచడీ ప్రభుత్వం ఉంది. పేకముక్కల్లా ఎప్పుడైనా కుప్పకూలొచ్చు. అయితే ఎప్పుడు అనేదే ప్రశ్న. ఏం జరుగుతుందో చూద్దాం'' అని ఖర్గే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్