వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులకు షాక్‌?

74చూసినవారు
వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులకు షాక్‌?
ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభించారు. నేడు సీఎంఓ, సీఎస్, డీజీపీలతో CM భేటీ అయ్యారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఇప్పటికే సిద్దం చేసిన సీఎంఓ.. సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇవ్వనున్నారు. YCP కి అనుకూలంగా ఉన్నవారిని చంద్రబాబు దూరంగా పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురిపై బదిలీ వేటు పడే అవకాశముంది.

సంబంధిత పోస్ట్