మద్యం తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి

591చూసినవారు
మద్యం తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
మద్యం తీసుకొనేవారు కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల గ్యాస్, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, గుండెలో మంట వంటి ఇతర సమస్యలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగేటప్పుడు చాక్లెట్ తినకూడదు. ఆల్కహాల్.. చాక్లెట్ కలిపి తీసుకుంటే మైగ్రేన్, వికారం, వాంతులు వంటి సమస్యలొస్తాయట. పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ తినకూడదు. బీన్స్, కాయధాన్యాలు వంటివి కూడా తినకూడదని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్