'కల్కి 2898' టైటిల్‌ సీక్రెట్‌ చెప్పేసిన నాగ్‌ అశ్విన్‌

1900చూసినవారు
'కల్కి 2898' టైటిల్‌ సీక్రెట్‌ చెప్పేసిన నాగ్‌ అశ్విన్‌
ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ మూవీ గురించి డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. తాజాగా నాగ్ అశ్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్‌లో పాల్గొని మాట్లాడాడు. 'మహాభారతం, స్టార్‌ వార్స్‌..రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’’ పుట్టింది' అని నాగ్‌ అశ్విన్ అన్నారు. ఈ సినిమా కూడా మహాభారతం కాలం నుంచి మొదలయి 2898లో పూర్తవుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్