టీ ఎక్కువగా తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

83చూసినవారు
టీ ఎక్కువగా తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి
టీ ఎక్కువగా తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ లో ఉండే కెఫిన్ గుండెలో మంట, అసిడిటీకి కారణం అవుతుందట. మోతాదుకు మించి దీన్ని తాగడం వల్ల మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే పలు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందట. నిద్రలేమి సమస్యతో పాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. టీ తాగితే తలనొప్పి తగ్గకపోగా ఎక్కువవుతుందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్