ఖాళీ కడుపుతో జంక్ ఫుడ్ తింటున్నారా..!

61చూసినవారు
ఖాళీ కడుపుతో జంక్ ఫుడ్ తింటున్నారా..!
ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. దీంతో గుండెల్లో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అల్పాహారంలో బ్రెడ్, తీపి పదార్థాలు తినకూడదు. దీని వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా ఖాళీ కడుపుతో స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్