డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

59చూసినవారు
డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల 2024-25 విద్యా సంవత్సరానికి డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. శిక్షణలో చేరిన విద్యార్థి పేరు మీద టీటీడీ రూ.లక్ష బ్యాంకులో డిపాజిట్‌ చేస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఆ మొత్తాన్ని అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు మే 17లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :