విరాట్ కోహ్లీకి భారీ జరిమానా.. కారణమిదే

50చూసినవారు
విరాట్ కోహ్లీకి భారీ జరిమానా.. కారణమిదే
బాక్సింగ్‌ డే టెస్టులో భారత ఆటగాడు విరాట్ కోహ్లీకి ఐసీసీ భారీ జరిమానా విధించింది. ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ వేస్తున్నప్పుడు కాన్‌స్టాస్-విరాట్ ఒకరినొకరు భుజాలను తాకుతూ వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. దీంతో విరాట్ కోహ్లీ లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు గ్రహించి ఐసీసీ అతడి మ్యాచ్‌ ఫీజ్‌లో 20 శాతం కోత విధించింది. అలాగే విరాట్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ కూడా పడింది.

సంబంధిత పోస్ట్