పట్టపగలు చోరీ.. చివరికి (వీడియో)

79చూసినవారు
చోరీ చేయడంలో కొందరు కొత్త పంథాను అనుసరిస్తుంటారు. వీళ్ల చోరీల గురించి తెలిస్తే పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలో ఇద్దరు యువకులు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. రోడ్డుపై స్తంభాలను ఎక్కి స్ట్రీట్ లైట్లను పీకి సంచులో వేసుకున్నారు. అయితే ఇది గమనించిన కొందరు అనుమానం రావడంతో వారి దగ్గరికి వెళ్లగా ఒకతను పారిపోయాడు. ఇంకొ అతడిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్