పారాసెటమాల్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతున్నారా..?

83చూసినవారు
పారాసెటమాల్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతున్నారా..?
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సీజన్‌లో జ్వరం వస్తుంది. దీంతో శరీరం కొంచెం వేడిగా ఉండగానే.. వెంటనే డాక్టర్ పర్మిషన్ లేకుండానే పారాసెటమాల్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడితే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ టాబ్లెట్లను ఎక్కువగా వేసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. ఇంకా కిడ్నీలకు తొందరగా దెబ్బ తింటాయి. జీర్ణ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్