మీ పిల్లలు ఎక్కువసేపు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారా?

51చూసినవారు
మీ పిల్లలు ఎక్కువసేపు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారా?
మూడేళ్ల నుంచి పదేళ్లలోపు పిల్లల్లో చాలామంది ఫిజికల్ యాక్టివిటీస్, క్వాలిటీ స్లీప్, తిండి వంటివి తగ్గించి, ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్లలో, ఆన్‌లైన్ వీడియో గేమ్స్‌లో గడపడానికి ఆసక్తి చూపుతున్నారట. వీటి వల్ల పిల్లల్లో దాదాపు 38శాతం మంది ప్రతి రోజూ ఒక్కసారైనా ఈ రోజు బడి ఎగ్గొడితే బాగుండు సరదాగా ఫోన్ చూసుకుంటూ ఉండవచ్చు అని భావిస్తున్నారట. మరో 25 శాతం మంది పిల్లలు హైపర్ యాక్టివిటీతోపాటు వివిధ మెంటల్ డిజార్డర్లను ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్