భారత్‌ అభివృద్ధి ప్రయాణంలో సైన్యం పాత్ర కీలకం: రాజ్‌నాథ్‌ సింగ్‌

60చూసినవారు
భారత్‌ అభివృద్ధి ప్రయాణంలో సైన్యం పాత్ర కీలకం: రాజ్‌నాథ్‌ సింగ్‌
భారత్‌ అభివృద్ధి ప్రయాణంలో సైన్యం పాత్ర కీలకమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ జిల్లాలోని మావ్‌ కంటోన్మెంట్‌ను ఆయన సందర్శించారు. "రక్షణమంత్రిగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు తీసుకుంటున్న కఠినమైన శిక్షణతో పాటు మీ అంకితభావాన్ని చూశాను. దేశం పట్ల బాధ్యతాయుతమైన మీ తీరు.. మాలో స్ఫూర్తి నింపుతోంది." అని రాజ్‌నాథ్‌ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్