కేబీఆర్ పార్క్ చుట్టూ రూ. 826 కోట్లతో రోడ్ల విస్తరణ (వీడియో)

51చూసినవారు
హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నియంత్రణకు రాష్ట్ర సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు రోడ్ల విస్తరణ, అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి పరిపాలన పర్మిషన్ ఇచ్చింది. మొదటి దశలో రూ.421 కోట్లు, రెండో దశలో రూ.405 కోట్లతో పనులు చేపట్టనుంది. దీంతో జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వెళ్లేవారికి, ఫిలిం నగర్, యూసుఫ్ గూడ వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య తీరనుంది.

సంబంధిత పోస్ట్