అద్భుతాలు సృష్టిస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌

81చూసినవారు
అద్భుతాలు సృష్టిస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అద్భుతాలు సృష్టిస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. స్టార్టప్‌ కంపెనీలు మొదలు దిగ్గజ సంస్థల వరకు ఏఐని ఉపయోగిస్తున్నారు. చివరికి ఈ కామర్స్ సంస్థలు సైతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని ఉపయోగించే రోజులు వచ్చేశాయ్‌. ఇదిలా ఉంటే సోషల్‌ మీడియా సంస్థలు సైతం ఏఐ టెక్నాలజీని వాడుతున్నాయి.

సంబంధిత పోస్ట్