తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్‌లో మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పార్థివదేహానికి నివాళి అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీతో, గాంధీ కుటుంబంతో డీఎస్ కి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కాసేపట్లో జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డులోని డీఎస్ సొంత స్థలంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.