ఏపీలో వినతుల స్వీకరణకు కొత్త టోల్ ఫ్రీ నంబర్

73చూసినవారు
ఏపీలో వినతుల స్వీకరణకు కొత్త టోల్ ఫ్రీ నంబర్
ప్రజల నుంచి వినతుల స్వీకరణకు కొత్తగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనం పొటెత్తుతున్నారని చెప్పారు. వారి వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రజలు వారి సమస్యలను ఫోన్: 73062 99999 నంబర్‌కు కాల్ చేసి తెలియజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్