అందుకే ఆ సినిమాలు వదులుకున్నా: కమల్ హాసన్

82చూసినవారు
అందుకే ఆ సినిమాలు వదులుకున్నా: కమల్ హాసన్
'రోబో' సినిమాలో హీరో పాత్రకు ముందుగా తననే ఎంపిక చేసినట్లు హీరో కమల్ హాసన్ చెప్పారు. లుక్ టెస్ట్ కూడా పూర్తైందని, అప్పటి(90ల్లో) మార్కెట్ దృష్ట్యా ఆ సినిమా చేయకపోవడమే మేలని వదులుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శంకర్ మాత్రం సరైన సమయంలో రోబో చిత్రాన్ని తెరకెక్కించి ఘనవిజయాన్ని అందుకున్నాడన్నారు. 'రోబో 2.0'లో తనకు విలన్ అవకాశం వచ్చినా తిరస్కరించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్