CM నివాసాన్ని ఖాళీ చేయనున్న అరవింద్ కేజ్రీవాల్

55చూసినవారు
CM నివాసాన్ని ఖాళీ చేయనున్న అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈనెల 4న సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఇకపై ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో నివసిస్తారని సమాచారం. అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నందున, ఇది కేజ్రీవాల్‌కు వివిధ పనులు నిర్వహించేందుకు అనుకూలంగా ఉండబోతోందని తెలిసింది. కేజ్రీవాల్ తన కొత్త నివాసం కోసం వెతుకుతున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్