పాక్‌ అధ్యక్షుడిగా అసిఫ్‌ అలీ జర్దారీ ప్రమాణం

74చూసినవారు
పాక్‌ అధ్యక్షుడిగా అసిఫ్‌ అలీ జర్దారీ ప్రమాణం
పాకిస్థాన్‌ 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ సహ చైర్మన్‌ అసిఫ్‌ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లామాబాద్‌ లోని అధ్యక్ష భవనంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. జార్దారీతో పాక్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫేజ్‌ ఇసా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్