దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్

13713చూసినవారు
దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్
జార్ఖండ్ లోని ధన్‌బాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆమెపై తన మైనర్ లవర్ తో పాటు అతని స్నేహితులు ఆరుగురు అత్యాచారం చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఏడుగురిపై ఎఫ్ఐర్ నమోదు చేశారు. రేప్ చేయడమే కాకుండా జరిగిన ఘోరాన్ని ఓ బాలుడు ఫోన్ లో రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్