దారుణం.. ప్రియురాలిని 14సార్లు రాడ్తో కొట్టిన చంపిన ప్రియుడు

51చూసినవారు
దారుణం.. ప్రియురాలిని 14సార్లు రాడ్తో కొట్టిన చంపిన ప్రియుడు
ముంబైలోని వసాయ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని నడిరోడ్డుపై ఇనుప రెంచ్‌తో తలపై 14 సార్లు కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం చించ్‌పాడలో జరిగింది. రోహిత్ యాదవ్, మృతురాలు ఆర్తి యాదవ్ కొన్ని రోజుల క్రితం ప్రేమించుకుని విడిపోయారు. ఈ క్రమంలో ఆర్తి యాదవ్ వేరే అబ్బాయితో చనువుగా ఉండటం చూసి కోపం పెంచుకున్న నిందితుడు ఈ హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్