2019లో ’నీట్‘ను ప్రవేశపెట్టిన మోడీ సర్కారు

77చూసినవారు
2019లో ’నీట్‘ను ప్రవేశపెట్టిన మోడీ సర్కారు
వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ను 2019లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. నీట్ ను ప్రవేశపెట్టింది. నీట్ సరైనది కాదని పలు రాష్ట్రాలు అభ్యంతరం పెట్టాయి. సామాజిక న్యాయానికి, అభ్యర్ధులకు, పేదలకు, గ్రామీణ విద్యార్థులకు నష్టమన్న ఆందోళనలు బలంగా వ్యక్తమయ్యాయి. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల దోపిడీకి అవకాశం ఇవ్వడమేనన్న విమర్శలూ వచ్చాయి. అయినా బిజెపి సర్కారు పెడచెవిన పెట్టి తాను అనుకున్నది చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్