TG: ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం

68చూసినవారు
ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో శనివారం ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై దాడి జరిగింది. నెల రోజుల క్రితం అశోక్‌ అనే యువకుడు యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కోపంతో రగిలిపోయిన యువతి తండ్రి అశోక్‌పై సీసాతో దాడి చేశాడు. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అశోక్ పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్