డ్రోన్ల‌తో దాడి.. జ‌పొరిజియా అణువిద్యుత్తు కేంద్రంలో భారీగా మంట‌లు

81చూసినవారు
డ్రోన్ల‌తో దాడి.. జ‌పొరిజియా అణువిద్యుత్తు కేంద్రంలో భారీగా మంట‌లు
ర‌ష్యాలోని జ‌పొరిజియా అణు విద్యుత్తు కేంద్రంలో భారీగా మంట‌లు చెలరేగాయి. ఆ ప్లాంట్ నుంచి న‌ల్ల‌టి పొగ తీవ్ర స్థాయిలో వ‌స్తోంది. డ్రోన్ల దాడి వ‌ల్లే ప‌వ‌ర్ ప్లాంట్‌లోని ఫెసిలిటీ సెంట‌ర్‌లో మంట‌లు వ్యాపించిన‌ట్లు ర‌ష్యా న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ ఏజెన్సీ రోసాట‌మ్ తెలిపింది. ఉక్రెయిన్ ద‌ళాలు సుమారు 30 కి. మీ మేర ర‌ష్యాలోకి చొర‌బ‌డి డ్రోన్లతో దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. త‌మ దేశాన్ని కించ‌ప‌రిచేందుకు ర‌ష్యానే ఈ ప్ర‌మాదాన్ని సృష్టించిందని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్