ఆసీస్ విజయం.. సూపర్-8కు చేరిన ఇంగ్లండ్

85చూసినవారు
ఆసీస్ విజయం.. సూపర్-8కు చేరిన ఇంగ్లండ్
T20 WCలో స్కాంట్లాండ్ పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో గ్రూప్-బీలో స్కాట్లాండ్ ఇంటిబాట పట్టగా ఇంగ్లండ్ సూపర్-8కి చేరింది. ఆసీస్ పై స్కాట్లాండ్ గెలిచి ఉంటే ఆ జట్టు సూపర్-8కి చేరి, ఇంగ్లండ్ ఇంటికి వెళ్లేది. ఈ మ్యాచ్లో AUSకి 181 రన్స్ టార్గెట్ ఇచ్చిన స్కాట్లాండ్ ఒక దశలో గెలుపు వైపు ప్రయాణించింది. కానీ హెడ్ 68, స్టోయినిస్ 59 రన్స్ తో ఆ జట్టుకు విజయాన్ని దూరం చేశారు.

సంబంధిత పోస్ట్