యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్… 10 మంది అరెస్ట్

77చూసినవారు
యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్… 10 మంది అరెస్ట్
విజయవాడలో యూట్యూబ్ ఛానల్‌ను అడ్డుపెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్‌పై మాచవరం పోలీసులు రైడ్స్ నిర్వహించారు. అయితే వీరు స్టూడియో 9 పేరుతో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ రైడ్స్‌లో 10 మంది మహిళలు, 13 మంది విటులనువృత్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. అయితే ప్రధాన నిందితుడు భార్గవ్ అని, అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్