కారును కాలితో తన్నిన ఆటో డ్రైవర్.. వీడియో

51చూసినవారు
నడి రోడ్డుపై ఓ ఆటో డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఓ కారును కాలితో తన్ని సైడ్ మిర్రర్ ధ్వంసం చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఆటో డ్రైవర్ కారులో వున్న వ్యక్తిపై దుర్బాషలాడాడు. తనని వీడియో ఎందుకు తీస్తున్నావని, కారు నుంచి కిందకి దిగమని సదరు వ్యక్తిని బెదిరించాడు. ఆవేశంలో కారు అద్దం పై బలంగా కొట్టాడు. ఈ గొడవకు గల కారణాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్