నెలకు రూ.1.50 లక్షల జీతంతో NLCలో ఉద్యోగాలు
By Potnuru 66చూసినవారుతమిళనా డులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎల్‌సీ) 167 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి. నెలకు జీతం రూ.50,000 నుంచి రూ.1,60,000. జనవరి 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. వెబ్‌సైట్:
https://www.nlcindia.in.