జంక్ ఫుడ్ మానేయడం రక్తపోటు నియంత్రణకు మంచిది

53చూసినవారు
జంక్ ఫుడ్ మానేయడం రక్తపోటు నియంత్రణకు మంచిది
జంక్ ఫుడ్‌ను తినడం మానేయడం వల్ల రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే వైట్ రైస్ ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుందని, దీనిని కూడా తగ్గించాలని సూచిస్తున్నారు. పాస్తా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్, అధిక రక్తపోటు కూడా వస్తుంది. చక్కెర ఆహారాలు, పానీయాలకు కూడా దూరంగా ఉండాలి. ఉప్పు ఎక్కువగా తినకూడదు. ప్రాసెస్ చేసిన మాంసం, మటన్, ఎర్ర మాంసం వంటి వాటిని బాగా తగ్గించుకోవాలి.

సంబంధిత పోస్ట్