అవార్డు విన్నింగ్ చిత్రాలు.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?

69చూసినవారు
అవార్డు విన్నింగ్ చిత్రాలు.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?
జాతీయ చలన చిత్ర అవార్డులను గెలుచుకున్న సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసుకుందాం రండి. అమెజాన్ ప్రైమ్‌లో ‘ఆట్టమ్’, కాంతార, పొన్నియిన్ సెల్వన్-1, వాల్వీ, కేజీఎఫ్ 2, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో బ్రహ్మస్త్ర, మలికాపురమ్, గుల్ మోహర్, సన్ నెక్స్ట్‌ లో తిరు, షీమారో మీ అనే ఓటీటీలో ‘కచ్ ఎక్స్‌ప్రెస్’, జీ5 ఓటీటీలో కార్తికేయ 2, వాల్వీ, అపరాజితో, ఊంచాయ్, సోనీ లివ్‌లో సౌది వెళ్లక్క సీసీ 225య/2009, జియో సినిమాలో కబేరి అంతర్జాన్, నెట్ ఫ్లిక్స్ లో ఆడు జీవితం స్ట్రీమింగ్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్