కృష్ణ దరికి చేరిన అవార్డులు

70చూసినవారు
కృష్ణ దరికి చేరిన అవార్డులు
2008లో ఆంధ్రా యూనివర్సిటీ 'గౌరవ డాక్టరేట్‌'తో సూపర్ స్టార్ కృష్ణను ఘనంగా సత్కరించింది. 2009లో పద్మభూషణ్‌ పురస్కారం వరించింది. 2003లో ఎన్టీఆర్‌ జాతీయ అవార్డును అందుకున్నారు. ఫిల్మ్‌ ఫేర్‌ లైఫ్‌ ఎఛీవ్‌మెంట్‌ పురస్కారం సైతం కృష్ణని వరించింది. 1997వ సంవత్సరానికి ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డునూ ఆయన సొంతం చేసుకున్నారు. తొలినాళ్ళలో ఆయన నటించిన 'సాక్షి' చిత్రం 1968లో తాష్కెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో ప్రదర్శిత మైంది.

సంబంధిత పోస్ట్