కొందరు పండ్లు, కూరగాయలు సలాడ్ రూపంలో తినడానికి ఇష్టపడతారు. సలాడ్ రూపంలో తింటే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పొంతుతారు. ఫ్రూట్, వెజిటెబుల్ కలిపి తినే ముందు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. డయాబెటిక్, కిడ్నీ రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కలిపి తీసుకుంటే అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే సరైన పరిమాణంలో తీసుకోవాలి.