ముఖం మీద కంటే ముక్కుమీద చాలా మందికి బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా ఉంటాయి. తాజాగా పిండిన నిమ్మరసం ముఖానికి రాసుకొని కొన్ని నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. డీప్‌గా పాతుకపోయిన బ్లాక్‌హెడ్స్ కోసం ఓట్‌మీల్ మాస్క్‌ను అప్లై చేయండి. కలబంద చర్మరంధ్రాలను మూసుకుపోకుండా నల్ల మచ్చల వల్ల ఏర్పడే మంటను తగ్గిస్తుంది. తేనె, దాల్చిన చెక్క పొడిని కలిపి మాస్క్ తయారు చేసి అప్లై చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్‌ను తగ్గిస్తుంది.