ఆస్ట్రేలియాలో జరిగిన ఫార్ములా-1 రేసులో భారీ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బ్రిటిష్‌కు చెందిన రేసర్ ఒలియర్ బియర్‌మన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న 2025 గ్రాండ్‌ప్రిక్స్ కార్‌రేసింగ్‌లో ఇదే అత్యంత ప్రమాదకర యాక్సిడెంట్‌గా నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.