ఆ సినిమాకు మహేష్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట?

1046చూసినవారు
ఆ సినిమాకు మహేష్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట?
సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. మహేష్ తర్వాతి సినిమా దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా కథ కూడా పూర్తయ్యిందట. అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో మహేశ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించనున్నట్లు తెలుస్తోంది. కానీ మూవీ లాభాల్లో వాటా తీసుకుంటాడని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్