చిరుతపులికి చెమటలు పట్టించిన బబూన్స్.. వీడియో వైరల్

65చూసినవారు
అడవిలోని జంతువులను పరుగులు పెట్టించే చిరుత పులికే బబూన్స్ గుంపు చుక్కలు చూపించింది. సౌతాఫ్రికాలోని ఓ అడవిలో బబూన్స్‌ను చూసిన చిరుతపులి వాటిపై దాడి చేయబోయింది. ఈ క్రమంలో కోతులన్నీ ఒక్కటై దానిపై తిరగబడ్డాయి. దీంతో చిరుతపులి సైతం బెదిరిపోయి వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగులు పెట్టింది. ఇదంతా ఓ జంతు ప్రేమికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్