ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన MI నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసి ఢిల్లీ ముందు 206 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. MI బ్యాటర్లలో తిలక్ వర్మ (59), రికెల్టర్ (41) సూర్యకుమార్ యాదవ్ (40) పరుగులు చేశారు. DC బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్‌రాజ్ నిగమ్ చెరో 2 వికెట్లు తీశారు.