ఏనుగు ఆకారంలో బర్రె దూడ జననం (వీడియో)

76చూసినవారు
TG: నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి ఓ రైతుకు చెందిన బర్రె ఏనుగు ఆకారంలో వింత దూడకు జన్మనిచ్చింది. దీంతో ఆ ఏనుగు ఆకారంలో ఉన్న దూడను చూడడానికి చుట్టుపక్కల రైతులు, గ్రామస్తులు బారులు తీరారు. వింతను చూసి బ్రహ్మంగారి తత్వాలు నిజమవుతున్నాయని చర్చించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్