సీఎం చంద్రబాబుపై వైసీపీ విమర్శలు

51చూసినవారు
సీఎం చంద్రబాబుపై వైసీపీ విమర్శలు
AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ విమర్శలు గుప్పించింది. 'చంద్రబాబు.. మీకు వయసు మీద పడి గతాన్ని మరిచిపోయి.. భ్రమల్లో బతుకుతూ అన్నీ మీరే చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మీకు గుర్తులేదేమో కానీ వైఎస్ జగన్ గతంలోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదని, ఆ డబ్బును అక్కడే అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఖర్చు చేయాలని చెప్పారు' అని వైసీపీ ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్