పాకిస్థాన్‌కు చైనా నుంచి 40 యుద్ధ విమానాలు

72చూసినవారు
పాకిస్థాన్‌కు చైనా నుంచి 40 యుద్ధ విమానాలు
పాకిస్థాన్ తన సైన్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. చైనా నుండి 40 J-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే రెండేళ్లలో చైనా వాటిని దశలవారీగా డెలివరీ చేస్తుంది. ఈ డీల్ ఎంత అనేది రహస్యంగా ఉంచారు. ఐదవ తరం విమానం అయిన J-35 ను చైనా ఇంకా ఇతర దేశాలకు విక్రయించలేదు. US F-35 జెట్‌లతో పోటీ పడటానికి వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు చైనా వర్గాలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్