బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్: కాంగ్రెస్

66చూసినవారు
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్: కాంగ్రెస్
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు వల్లే బెయిల్ సాధ్యమైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేటీఆర్, హరీశ్ రావు బీజేపీ నేతల చుట్టూ తిరిగి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈ బెయిల్‌తో బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందని, దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అధికార కాంగ్రెస్‌ను, సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు BJP, BRS ఒక్కటవుతున్నాయని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్